రామ్చరణ్ నటిస్తున్న 'రచ్చ'చిత్రం షూటింగ్ కార్యక్రమం జరిగింది. అప్పుడు నట్టికుమార్ విషయం లేవనెత్తారు. దాంతో... రామ్చరణ్ ఘాటుగా స్పందించారు. ఎవరో పనీపాటా లేని వాళ్ళు పబ్లిసిటీకోసం వచ్చి రెచ్చిపోతే వారికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని కొట్టిపారేశారు.
దీంతో నెక్ట్స్ ఎటాక్ కోసం నట్టికుమార్ దాసరి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లు ఫిలింనగర్ చెప్పుకుంటోంది. సమయం వచ్చినప్పుడు బయటపడదాం, ప్రస్తుతానికి నైలెంట్గా ఉండమని దాసరి చెప్పినట్లు భోగట్టా.
No comments:
Post a Comment