Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....
Showing posts with label షెర్లిన్ చోప్రా. Show all posts
Showing posts with label షెర్లిన్ చోప్రా. Show all posts

Thursday, June 16, 2011

మిడ్డీలతో బయటకెళితే "పోకిరి"లు ఊరుకుంటారా..?!!


సినిమాల వరకైతే ఫర్వాలేదు కానీ, బయట ప్రపంచంలో మిడ్డీలతో తిరిగితే పోకిరి మగాళ్లు ఊరుకోరని సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా అంటోందట. పొట్టి దుస్తులు ధరించిన అమ్మాయి కనబడితే చాలు చొంగ కార్చుకోవడం తన కళ్లారా చూశానని చెపుతోందీ సెక్సిణి.

ఇటీవల తాను ఓ పబ్ కెళితే అక్కడకు కొంతమంది అమ్మాయిలు ఫ్యాషనబుల్ దుస్తులేసుకుని వచ్చారనీ, అదే పబ్‌కు వచ్చిన కొంతమంది పోకిరి రాయుళ్లు వారి చూపులతో చేష్టలతో వారిని చెప్పలేని ఇబ్బందులకు గురి చేశారని అంటోంది. 

అయితే సదరు పబ్ జనం మాత్రం ఆ పబ్బులోకి షెర్లిన్ మరింత కురుచ దుస్తులతో వచ్చిందనీ, అది చూసిన కుర్రకారు మాస్ రూటులో వెళ్లి ఆమెను ఇబ్బంది పెట్టారనీ అంటున్నారు. అంటే నిజానికి ఇబ్బంది పడింది షెర్లిన్ అన్నమాట