అప్పటి నుంచి ఆమె మలయాళ సినిమాలు చేయడానికి ఒక్క క్షణం కూడా తీరిక దొరకలేదు. ఇపుడు అంటే పదేళ్ల విరామ తర్వాత తాజాగా ఆమె మాతృభాష చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. శ్యాం ప్రసాద్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది.
దీనిపై అసిన్ స్పందిస్తూ.. చాలాకాలం తర్వాత మళ్లీ మాతృభాషలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం తను హిందీలో "హౌస్ఫుల్- 2", "బోల్ బచ్చన్" చిత్రాల్లో నటిస్తున్నట్టు వివరించింది. చేసేది తక్కువ సినిమాలే అయినా... మంచి సినిమాలు చేయాలన్నే తన కోర్కె అని చెప్పింది.
No comments:
Post a Comment