Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Wednesday, October 12, 2011

నగ్న శరీరాన్ని చూపించేందుకు పూనమ్ తహతహ


ఐసీసీ ప్రపంచకప్ 2011ను టీమ్ ఇండియా గెలుచుకుంటే నగ్నంగా జట్టు సభ్యుల ముందు దర్శనమిస్తానని ప్రకటించిన పూనమ్ పాండే పంట పండుతోంది. ఆమెను వివిధ ప్రకటనలకు, కార్యక్రమాలకు ఆయా కంపెనీలు బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నాయి. తాజాగా పూనమ్ పాండే బిగ్ బాస్5లో ప్రవేశించేందుకు అంగీకరించింది. దీనికి గాను పారితోషికంగా కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే తన ఎంట్రీ సామాన్యంగా ఉండకూడదనీ, అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఉండాలని నిర్వాహకుల వద్ద పట్టుబడుతోందట. నిజానికి రెండు వారాల క్రితమే ఆమె ఇందులో ప్రవేశించాల్సి ఉందట. కానీ స్పెషల్ ఎట్రాక్షన్ ఇవ్వాలనడంతో నిర్వాహకులు కూడా సరేనన్నారట. ఇంతకీ ఏంటా స్పెషల్ అప్పీరియెన్స్ అని ఆరా తీస్తే.. శరీరాన్ని దాదాపు నగ్నంగా, సెక్సీగా చూపుతూ చూసేవారి గుండెల్ని గుల్ల చేయాలన్నదే పూనమ్ పాండే అభిమతమట. ఇందుకుగాను అమ్మడు బుల్లిబుల్లి దుస్తులేసుకుని సెమీన్యూడ్‌గా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తోందట. ఏ సెమీన్యూడ్ బాగుందనుకుంటే దాన్ని వేసుకుని అలాగే కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చేస్తుందట. మొత్తమ్మీద తన పూర్తి నగ్నం కోరికను ఇలా ముప్పావు నగ్నంతో తీర్చుకోబోతోందన్నమాట.

No comments:

Post a Comment