'మొగుడు'ఆడియో కు ముఖ్యఅతిథిగా 'దమ్ము' అనే చిత్రం షూటింగ్‌కోసం మీసం పెంచిన ఎన్.టి.ఆర్. హాజరై అలరించారు. ఆయన మాట్లాడుతూ... ఈ ఆడియో ఇన్విటేషన్ నుంచి జరిగిన పద్ధతిని పరిశీలిస్తే.. నా గోపీచంద్‌కు, తాప్సీకి.. నిజంగానే పెండ్లి జరుగుతుందా..? అనిపించింది... అని వ్యాఖ్యానించారు. 'నా'అంటున్నానంటే.. నాకూ, గోపీచంద్‌కే ఆ రిలేషన్ తెలుసు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే... ఇప్పుడు కృష్ణవంశీ నిర్వచనం చెబితే.. నేను పెళ్లయ్యాక మగాడులా ఉన్నానా? మొగుడులా ఉన్నానా? అనే డౌట్ వస్తున్నట్లు చమత్కరించారు.
No comments:
Post a Comment