ప్రస్తుతం కాజల్ కి మహేష్,పూరీ కాంబినేషన్ లో రూపొందుతున్న ది బిజినెస్ మ్యాన్ లో తప్ప కొత్త ఆఫర్స్ ఏమీ లేవు.దాంతో ఆమె డైలమోలో పడింది. వరస ఫెయిల్యూర్స్ ఆమెను ఇబ్బందుల్లో పడేసాయి. ముఖ్యంగా దడ చిత్రం ఆమె కెరీర్ ని బాగా దెబ్బ కొట్టింది. దడ చిత్రం టైమ్ లో ఆమె నాగచైతన్య ను చిన్న చూపు చూసిందని, అప్పుడు నాగార్జున కలగచేసుకోవటం జరిగింది. అయితే దడ చిత్రం టైమ్ లో ఆమెకు నాగార్జున తన కుమారుడుతో చేసే తదుపరి చిత్రంలోనూ ఆఫర్ ఇస్తాననే ఆ సినిమా ఒప్పించాడని తెలుస్తోంది.అయితే దడ సినిమానే ఫ్లాప్ అవటంతో అస్సలు కాజల్ వైపే చూడటం మానేసారు. అంతగా కాకపోతే తన ప్రక్కన ఆఫర్ ఇవ్వటానికి నాగార్జున ఆసక్తి చూపుతున్నాట్ట కానీ నాగచైతన్య ప్రక్కన అంటే నో అని చెప్పేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో ఆమె నాగార్జునని ఏమీ అనలేక తన సన్నిహితుల వద్ద చెప్పుకుని భాధపడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఈ నేపధ్యంలో ఆమె నాగార్జునని ఏమీ అనలేక తన సన్నిహితుల వద్ద చెప్పుకుని భాధపడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
No comments:
Post a Comment