Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Monday, June 20, 2011

నా బికినీ అస్త్రం ఇప్పుడే బయటకే తీయను: తాప్సీ



"ఎక్కడకి వెళ్ళినా.. ఎక్స్‌పోజింగ్‌, బికినీలంటూ తెగ గొడవచేస్తున్నారు. బికినీని అంత తేలిగ్గా వేస్తే ఎలా..? చూసేవాళ్ళు కూడా చాలా తేలిగ్గా చూస్తారు. కథలో స్విమ్మింగ్‌ఫూల్‌కు చెందిన సీన్స్‌ వుంటే తప్పకుండా చేయాలి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు చెబుతా"నంటోంది తెల్లపిల్ల తాప్సీ.

తన ఫ్రెండ్స్ నువ్వింతవరకూ బికినీ వేయలేదా? అంటూ ఆటపట్టిస్తున్నారని పళ్లికిలిస్తూ చెపుతోంది. వాళ్లే అనుకుంటే మీరు కూడా బికినీ గురించే అడుగుతున్నారే అంటూ... విలేకరులతో చిరుకోపం ప్రదర్శించింది తాప్సీ. 

బికినీ ధరించాలంటే ఇంకా చాలా సమయం ఉందని చెపుతోంది. అంటే ప్లాప్ స్టార్ అయిన సందర్భంలో బికినీ అస్త్రం బయటకు తీస్తుందన్నమాట...!!

No comments:

Post a Comment