Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, September 16, 2011

రాఘవ లారెన్స్‌ను అస్సలు పట్టించుకోని లక్ష్మీరాయ్..!






























డాన్స్ మాస్టర్ లారెన్స్‌ను కాంచన హీరోయిన్ లక్ష్మీరాయ్ అసలు పట్టించుకోవడం లేదట. కాంచన హిట్ కావడంతో మంచి మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్న లక్ష్మీరాయ్ లారెన్స్‌కు మెల్ల మెల్లగా దూరమవుతుందని సినీ వర్గాల్లో టాక్. 


కాంచన తర్వాత తమిళంలో అవకాశాలు కొల్లగొడుతున్న లక్ష్మీరాయ్, తెలుగులోనూ బాలయ్య నటిస్తున్న మహాదేవ నాయుడు చిత్రంలోనూ నటించే ఛాన్సు కొట్టేసింది. ఈ ఊపుతో ఇప్పడు లారెన్స్ ను అస్సలు పట్టించుకోవడమే లేదని తమిళ సినీ వర్గాల సమాచారం. 

రాఘవ లారెన్స్ చాలా కాలం నుంచి నటి లక్ష్మీరాయ్‌తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో, అవకాశాలు లేక ఎప్పుడో తెర మరుగు కావాల్సిన లక్ష్మీరాయ్‌కి తన సినిమాల్లో వరుస అవకాశాలు ఇప్పిస్తూ లారెన్స్ ఆమెను తృప్తి పరుస్తూ వచ్చాడు. అయితే అవసరం ఉన్నంతసేపు లారెన్స్‌ను వాడుకున్న ఈ తెల్లపాప మెల్లమెల్లగా దూరం అవుతుంది. 

వీళ్లిద్దర మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు వస్తున్న వార్తలు ఎప్పటి నుంచో వచ్చినా ఏనాడూ స్పందించని లక్ష్మీరాయ్ ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. దీంతో లక్ష్మీరాయ్ పోతే పోనీ అని నిశ్చయించుకున్న లారెన్స్ కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను వెతుక్కునే పనిలో పడ్డాడట..!

No comments:

Post a Comment