Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, September 16, 2011

పూర్ శ్రియ: చివరికి "మిస్టర్ నోకియా" ఐటెం గాళ్‌గా మిగిలింది


సెక్సీ నాభీ నృత్యాల శ్రియ చివరికి ఐటెం గాళ్‌గా మిగిలిపోయినట్లుగా కనబడుతోంది. ఇపుడామె చేతిలో ఉన్న స్ట్రెయిట్ చిత్రాలు దాదాపు శూన్యం. దీంతో అమ్మడు తన అదృష్టాన్ని ఎక్కడ పరీక్షించుకోవాలో అర్థం కాక ఇంట్లో కూచుని గోళ్లు గిల్లుకుంటోందట. 

సక్సెస్ హీరోయిన్ అయిన నీకు ఏంటీ పరిస్థితి శ్రియా అని పలుకరిస్తే... సినిమాల్లో అంతా కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తే అది మా గొప్ప అంటే మా గొప్ప అనుకుంటారనీ, ఫ్లాప్ అయితే ఎవరో ఒకరి నెత్తిపై వేస్తారని నిష్టూరాలు పోతోందట. 

అదిసరే... ఇటీవలి కాలంలో నీ చిత్రాలు పెద్దగా రావడం లేదే అంటే... దానికి ఏవేవో కారణాలు చెపుతోందట. చివరికి శ్రియ తేల్చిందేంటయా.. అంటే, తనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చిన్నదైనా నటిస్తానని అంటోందట. అంటే ఐటెం గాళ్‌కి ఆ కాసేపు ప్రాముఖ్యత ఉంటుంది కనుక అలా సెటిల్ అయిపోదామనుకుంటుందేమో..?!!

No comments:

Post a Comment