తెలుగులో వర్మ చిత్రంలో అప్పల్రాజులో నటించింది. కానీ సక్సెస్ కాలేదు. ఇటీవలే అందరికీ ఓ షాక్ ఇచ్చింది. 100%లవ్ స్టోరీ చిత్రం ఫంక్షన్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్‌ను హత్తుకుని ఆశ్చర్యపర్చింది. ఆయనతో పాటలు తెగ డాన్సేసింది. పైగా పొట్టి దుస్తులు ధరించి ముంబైవారికి తీసిపోని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది.
అయితే దేవీశ్రీతో తనకున్న స్నేహం ఇప్పటిది కాదని యాంకర్‌గా ఉన్నప్పుడే తనకు పరిచయమని తమది పవిత్ర స్నేహం అని అంది. అయితే చార్మితో స్నేహం బెడిసికొట్టడంతో స్వాతి తనకు మంచిదయినందని అంటోంది. దేవీశ్రీ చిత్రాలకు స్వాతి ఏదో పాత్రలో కన్పించేందుకు ట్రై చేస్తుందని తెలిసింది. తమిళంలో పేరున్న దేవీశ్రీ ద్వారా స్వాతి పలు అవకాశాలు దక్కించుకుంది.
No comments:
Post a Comment