Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Friday, September 16, 2011

టాప్ లెస్ కాదు కానీ టూ పీసెస్ తప్పదు: ప్రియమణి టాప్ లెస్ కాదు కానీ టూ పీసెస్ తప్పదు: ప్రియమణి



కొంతమంది ఏదో అవకాశాలు కొట్టేద్దామని టాప్ లెస్‌గా ఫోజులిస్తున్నారనీ, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాప్ లెస్‌గా కనిపించనని చెపుతోంది ప్రియమణి. ఐతే కొన్నిసార్లు టూ పీసెస్‌ దుస్తులు ధరించాల్సి వస్తే వాటిని మాత్రం ధరిస్తానని చెపుతోంది ప్రియమణి. 

జాతీయస్థాయి అవార్డు పొందిన తాను ప్రత్యేకించి అటువంటి సినిమాలు మాత్రమే చేయాలనే రూల్‌ ఏమీ పెట్టుకోలేదని అంటోంది. కొన్నిసార్లు అందాల్ని ఆరబోసి నటించాల్సిందేనని బల్లగుద్ది చెబుతోంది. జగపతిబాబు సరసన పెళ్లయి కొత్తలో బెడ్‌రూమ్‌ సన్నివేశాల్లో అలరించింది. 

అదే జగపతిబాబు సినిమా 'క్షేత్రం'లో చారిత్రాత్మక నేపథ్యంలో ఒక పాత్ర పోషిస్తోంది. ఇది గొప్ప పేరు తెస్తుందనే నమ్మకముందని చెపుతోంది. అయితే ప్రేక్షకులు మాత్రం నాయికలను మాత్రం అందాలు చూడటానికి వస్తారని నిర్మొహమాటం లేకుండా చెబుతోంది. అటువంటి పాత్రలు వచ్చినా కొత్తదనం ఉంటేనే చేస్తానని అంది.. మరి ఆ కొత్తదనం ఏమిటో...?!!

No comments:

Post a Comment