Watch Videos of Prince Mahesh Business Man Records, Collections ,Trailers, Interviews, Audio Release....

Tuesday, June 14, 2011

ఒప్పందం ప్రకారం అలా చూపించాల్సి వచ్చింది: నమిత


E
గతంలో నమితకు సినీ అవకాశాలు లేకుండా పోవడంతో 'మాయ' అనే ఆంగ్ల చిత్రంలో నటించేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే అది పోస్ట్‌పోన్‌ అవుతూ.. ఇప్పుడు వచ్చింది. అందులో వ్యభిచారిణి పాత్రలో నటిస్తోంది. 

ఈ సినిమా ఇప్పటికే 90శాతం షూటింగ్‌ పూర్తయింది. ఓ సన్నివేశంలో నగ్నంగా నటించిందని సినీ వర్గాలు అంటున్నాయి. నమిత మాత్రం... అవేమీ పట్టించుకోకుండా.. మనస్పూర్తిగా ఇష్టం లేకపోయినా ఒప్పందం ప్రకారం నటించానని చెప్పింది. 

మరి ఈ చిత్రం ఇండియాలో రిలీజ్‌ అయితే సెన్సార్‌ ఉంటుందా... లేదంటే నగ్న సన్నివేశాలు అలాగే ఉంటాయా..? అని సినీ ప్రియులు ఆలోచిస్తున్నారు

No comments:

Post a Comment