Pages

Friday, September 16, 2011

ఇలియానా కూడా "టాప్" లేపుతుందట...?


టాలీవుడ్ క్యూటీ హీరోయిన్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చుకుంది. ఇటీవల కాజల్ అగర్వాల్ ఓ పత్రికకు టాప్‌లెస్‌గా ఫోజివ్వడంతో ఇపుడు అక్కడి దర్శకనిర్మాతలు ఆమె వెంట పడుతున్నారట ఛాన్సులిచ్చేందుకు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం బర్ఫీ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న ఈ బక్క నడుము సుందరి కూడా అలాంటి సెషన్స్ చేయాలని యోచన చేస్తోందట. బాలీవుడ్‌లో క్రేజ్ కొట్టేయాలంటే అటువంటి గిమ్మిక్కులు తప్పవని ఆమె సన్నిహితులు హితబోధ చేశారట. 

ఫ్రెండ్స్ మాటలపై గురి కుదిరిందో ఏమోగానీ, కదిలిస్తే త్వరలో నా ఫోటోలను చూడండి అదిరిపోతాయ్ అని చెపుతోందట. కాజల్‌ను మించిపోతాయా..? అంటే, ఒకరితో తనకు పోలిక లేదనీ, తన గ్లామర్ సత్తా ఏంటో ఆ ఫోటోల ద్వారా బయటపెడతానని చెపుతోందట. అంటే... ఇలియానా కూడా కాజల్‌లా తన ఫోటో షూట్‌తో టాప్ లేపేస్తుందేమోనని బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.

No comments:

Post a Comment