Pages

Friday, September 16, 2011

పెళ్లయ్యే దాకా సెకండ్ హీరోయిన్ పాత్రలు వేయను: మమత సో


నటి మమతా మోహన్‌దాస్‌ సెకండ్‌ హీరోయిన్‌గా అయితే ఎంత పెద్ద హీరోనైనా చేయనని చెబుతుంది. తెలుగులో చాలా అవకాశాలు వస్తాయనుకున్నా ఆమెకు మొండిచేయే ఎదురైంది. దీంతో ఇటీవలే తన అదృష్టాన్ని బాలీవుడ్‌లో పరీక్షించుకునేందుకు వెళ్లింది. అక్కడ షాహిద్‌ కపూర్‌లో చిత్రంలో సెకండర్‌ హీరోయిన్‌గా అవకాశమొస్తే తిరస్కరించింది. 


ఎంత ఆలస్యమైనా మెయిన్‌ లీడ్‌ పాత్ర చేస్తానని చెప్పేసింది. ఇది కూడా కొంతకాలమే కనుక.. అప్పటికైనా తన కల నెరవేర్చుకోవాలనుకుంటోందట. ఎందుకంటే నవంబర్‌లో ఆమె ఓ ఇంటిది కాబోతుంది. ఓ స్నేహితుడ్ని నవంబర్‌ 11న పెండ్లి చేసుకోబోతుంది.

No comments:

Post a Comment