Pages

Monday, July 25, 2011

శ్రియ గ్లామర్ బోర్ కొట్టిందా... అందుకేనా ఐటెం అవతారం..?!!



రజినీకాంత్ "శివాజీ" చిత్రంలో అదరగొట్టే గ్లామర్ అందాల ప్రదర్శన చేసిన శ్రియకు ఆ తర్వాత ఎందుకనో ఎక్కడా లక్ కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూచుంటోందట. 

ఐతే ఫ్రెండ్స్ ముందు మాత్రం తను చాలా బిజీగా ఉన్నట్లు పోజు కొడుతోందట. ఈ అమ్మడి బాధను అర్థం చేసుకున్న నిర్మాతలు కొందరు ఆమెను ఐటెం సాంగ్స్‌లో నటించమని అడుగుతున్నారట. 

తాజాగా హిందీ నుంచి తమిళంలోకి రీమేక్ అవుతున్న దబాంగ్ చిత్రంలో ఓ సూపర్ ఐటం సాంగ్ ఉన్నదట. ఈ సాంగ్‌లో శ్రియను నటింపజేస్తే ఎలా ఉంటుందని దర్శకుడు ఆలోచన చేస్తున్నాడట. కానీ శింబు మాత్రం మోకాలడ్డుతున్నాడట. ముందు సాంగ్ కంపోజ్ అయిన తర్వాత ఐటెం గాళ్‌ను చూద్దామని అంటున్నాడట.

No comments:

Post a Comment