Pages

Monday, July 25, 2011

ఆ ఇద్దరిలో ఎవర్ని చేసుకుంటుందో త్రిష..?!!



త్రిషకు కల్యాణ ఘడియలు ముంచుకొస్తున్నట్లే ఉన్నాయి. త్రిష తల్లి కుమార్తెకు పెళ్లి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఆమె ఇద్దరు వరుల్ని ఎంపిక చేసిందట. ఇక త్రిష వాళ్లిద్దరితో మాట్లాడి ఎవరు ఓకే అనుకుంటే వారితో వివాహం ఖాయమయ్యే సూచనలున్నట్లు కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 

ఇప్పటికే ఛాన్సులు తగ్గిపోవడంతోపాటు బాలీవుడ్‌లోనూ త్రిష తన గ్లామర్ అందాలను ఆరబోసినా అక్కడా చుక్కెదురవడంతో పెళ్లి చేసుకోవడమే బెటరనే నిర్ణయానికి త్రిష వచ్చినట్లు సమాచారం. 

అంతేకదా... గ్లామర్ ఇండస్ట్రీలో ఫేడవుట్ అవుతున్నప్పుడు ఇక పెళ్లి చేస్కోక తప్పదు మరి. త్రిష కూడా అదే చేయబోతోందన్నమాట.

No comments:

Post a Comment