Pages

Wednesday, June 1, 2011

తమన్నా మంచి హార్డ్ వర్కర్‌: అనుష్క


తమన్నా మంచి హార్డ్‌ వర్కర్‌ అందుకే తనంటే తనకు ఎంతో ఇష్టమని అనుష్క చెబుతోంది. ఆమె గురించి మాట్లాడుతూ... నాకు నచ్చిన హీరోయిన్‌ తమన్నా. తను చాలా హోంవర్క్‌ చేస్తుంది. 

అలా కష్టపడేవాళ్ళంటే నాకు ఇష్టం. తమన్నా గ్లామర్‌గా ఉంటుంది. ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. 100% లవ్‌లో ఆమె బాగా చేసింది అంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా ఇతర హీరోయిన్ల గురించి చురక వేసింది. 

అయితే అందరూ తమన్నాలా రాణించాలనే కష్టపడతారనీ దానికి లక్‌ కూడా ఉండాలని అంటోంది అనుష్క.

No comments:

Post a Comment