Pages

Wednesday, June 1, 2011

గాయపడిన మంచు లక్ష్మీ ప్రసన్న


గత కొద్దిరోజుల క్రితం మంచు లక్ష్మిప్రసన్నకు ముక్కుపై బలమైన గాయం తగిలింది. తన సోదరుడు విష్ణు యు.ఎస్‌. వెళ్ళి తిరిగి వస్తున్నట్లు తెలియగానే ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఇంటిలో మెట్లు పైనుంచి హడావుడిగా దిగుతూ జారి పడిపోయింది. 

దీంతో ముక్కుకు తీవ్రమైన గాయమైంది. రక్త స్రావమయింది. ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం చేయకూడదంటూనే ఆమె సన్నిహితులు ఆంగ్ల పత్రికలకు చెప్పారు. అయితే ఇటీవలే మంచు మనోజ్‌ పుట్టిన రోజున మాత్రం బయటకు వచ్చింది. 

ప్రస్తుతం శస్త్రచికిత్స జరపాలని గాయం లేకుండా కవర్‌ చేసేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించాలని డాక్టర్లు సలహా ఇచ్చారట.

No comments:

Post a Comment