Pages

Wednesday, June 1, 2011

నందినీ రెడ్డికి కష్టాలు అలా మొదలయ్యాయా...?


"అలా మొదలైంది" చిత్రం తర్వాత దర్శకురాలు నందినీరెడ్డికి మంచి ఆఫర్లు వస్తాయని ఊహించారు. అందుకు తగినట్లే బెల్లంకొండ ఆఫర్‌ ఇచ్చాడు. ఆయన ఆఫీస్‌ చుట్టూనే తిరుగతూ కథను మార్పులు చేస్తోంది. 

నిర్మాత కథ విషయంలో ఓకే అన్నాడు. హీరోగా సిద్దార్థను ట్రై చేశారు. కానీ డేట్స్‌ లేవని చెప్పడంతో సందిగ్థంలో పడింది. ఆ తర్వాత నాగచైతన్యతో వర్కవుట్‌ అవుతుందనుకుంది. కానీ తను బిజీగా ఉన్నానని చెప్పడంతో చాలా హర్ట్‌ అయింది. 

దీంతో అసలు తన స్నేహితుడు నానితోనే మరో చిత్రం చేయవచ్చు కదా అని సన్నిహితులు సూచించారట. కొత్త దర్శకురాలి 100వ సినిమా చేసినా ఆమెకు సరైన ప్రోత్సాహం లేదని ఫిలింగనర్‌ భావిస్తోంది.

No comments:

Post a Comment