Pages

Monday, July 25, 2011

అగ్లీగా ఉన్న అందాలను ఎంత చూపించినా చూస్తారా..?!!



మనం ఎదుటివారి దృష్టిలో అందంగా ఉంటేనే ముచ్చటేస్తుంది. అగ్లీగా, చూసేందుకు అసహ్యంగా ఉన్న అందాలను ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేసి చూపించినా లాభం లేదని చెపుతోంది తెల్లపిల్ల హన్సిక. 

తాజాగా రామ్‌తో 'కందిరీగ'లో నటిస్తున్న హన్సిక తన గ్లామర్ అందాలను చూసి మెచ్చుకుంటున్నారని డబ్బా కొడుతోంది. రామ్‌తో కందిరీగలో చేస్తుంటే 'మీ ఇద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారని' అందరూ అంటుంటే చాలా గర్వంగా ఫీలయ్యానని చెప్పుకొస్తోంది. 

ఎక్స్‌పోజింగ్‌పై మాట్లాడుతూ, తెరపైనా, బయటైనా అందంగా కన్పించడంలో తప్పులేదు. అయితే అది ఎబ్బెట్టుగా మాత్రం ఉండకూడదని లాజిక్‌ చెప్పింది. సినిమాల్లో ప్రదర్శిస్తున్నదంతా ఎబ్బెట్టుగా లేనట్టేనన్నమాట.

No comments:

Post a Comment