A blog for all Tollywood news,gossips,movie information, ratings, openings.....
Pages
▼
Saturday, July 16, 2011
తీయగా మాటలు చెప్పి విశ్వరూపం చూపిస్తారు: హన్సిక
నాకు నచ్చకపోతే ఎటువంటి పాత్రనైనా ఒప్పుకోనని హన్సిక తేల్చి చెబుతోంది. అలాగే ఎటువంటి వ్యక్తితోనైనా మాట్లాడాడననీ అంటోంది. అలాంటివారు ఎవరైనా తారసపడ్డారా అని అంటే... నాకు కాదుగానీ.. నా స్నేహితులకు అలా జరిగిందని చెప్పుకొచ్చింది. అటువంటివారు ఎంతో తీయగా మాటలు చెప్పి... ఆ తర్వాత అసలు విశ్వరూపం చూపిస్తారని చెబుతోంది. తనకు సైకాలజీ తెలుసుననీ... ఇట్టే పసిగట్టేస్తానని అంటున్న హన్సిక... మస్కా హీరో రామ్‌తో జతకట్టి రెండవ సినిమాగా కందిరీగలో నటించింది. ఆ చిత్రం తర్వాత తాను దిల్‌రాజు సినిమాలో చేస్తున్నాననీ.. అందులో శ్రుతిహాసన్ ఉన్నా.. తన
No comments:
Post a Comment