Pages

Saturday, July 16, 2011

ఎద ఎత్తుల్ని మరింత ఎత్తుగా చూపేందుకు ప్రియమణి తహతహ


గ్లామర్ ఇండస్ట్రీలో ఆకర్షించే అందాలకు మెరగులు దిద్దకపోతే నిలబడటం కష్టమన్న సంగతి తెలిసిందే. ఈ సూత్రాన్ని హీరోల సంగతేమోగానీ హీరోయిన్లు మాత్రం తు.చ తప్పకుండా పాటిస్తారు. ప్రియమణి మాత్రం ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివింది. 

నిన్న హైదరాబాదులో ఓ షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రియమణిని చూసినవారి కళ్లన్నీ ఆమె ఎద ఎత్తులపై తచ్చాడటం కనిపించింది. దీనికి కారణం ఆమె తన ఎద ఆస్తులను మరింత పెద్దవిగా చేసి చూపించేందుకు మహాపెద్ద ప్యాడ్స్‌ను వేసుకోవడమే. అంతేకాదు, ఆ ఆకృతులు బయటకు తెలిసే విధంగా పలుచటి టి.షర్ట్ ధరించడం కొసమెరుపు. 

అలా దుస్తులు వేసుకుని బయటకు రావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నదేమో ప్రియ. ఎవరెలా ఉన్నా ఫోటోగ్రాఫర్లు మాత్రం తమ కెమెరాలకు ఫుల్లుగా పనిచెప్పారు. ఇదిలావుంటే అక్కడున్న టీనేజ్ కుర్రకారు ప్రియను తాకేందుకు తహతహ లాడారట. ప్రియ స్నేహితులు మాత్రం ఎక్కడికెళ్లినా ఈ చొంగ బ్యాచ్ మాత్రం ఉండకుండా ఉండరంటూ కిసుక్కుమన్నారట.

No comments:

Post a Comment