Pages

Friday, July 1, 2011

భోజనం పెట్టి.. మాటలు చెప్పేవాడు కావాలి: కాజల్



తనకు నచ్చివాడు మొదటిరోజే చక్కటి రెస్టారెంట్‌కు తీసుకవెళ్ళి కమ్మటి భోజనం పెట్టించి హాయిగా మాట్లాడుకోగల ప్రదేశానికి తీసుకెళితే బాగుంటుందని నటి కాజల్‌ అగర్వాల్‌ చెబుతోంది. 

హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్న ఆమె ఇటీవలే హైదరాబాద్‌ వచ్చింది. మీకు నచ్చివాడు ఎలా ఉండాలనుకుంటారు అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... కనీసం ఆరడుగులు ఉండాలి. చక్కటి సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ ఉండేవాడు నచ్చుతాడని చెప్పింది.

అటువంటివాడు దొరకాలని మనమూ కోరుకుందాం.

No comments:

Post a Comment