Pages

Friday, June 3, 2011

టాలీవుడ్ లో టాప్ హీరో...పాలిటిక్స్ లో ఫ్లాప్ హీరో



టాలీవుడ్ లో టాప్ హీరో...పాలిటిక్స్ లో ఫ్లాప్ హీరో  ఇప్పటికే ఎవరిగురించో మీకు తెలిసిఉంటుంది. అదేనండి మెగాస్టార్ కడపలో తన మీసం తనే తిప్పుకొని,తోడ కొట్టేసి,ఇలా నానా హంగః చేసిన అదంతా చూసే వారికీ కామిడీ గ కనిపిస్తోంది మరి. ఎం చేస్తాం మన హీరో ఇప్పుడు సోనియా చేతిలో కీలుబొమ్మ కదా!!!పాలిటిక్స్ లో ఇంత దారుణంగా ఫ్లాప్ అవుతది ఊహించి ఉండడు పాపం.

No comments:

Post a Comment