Pages

Monday, June 27, 2011

పూటుగా మందుగొట్టి పబ్‌లో చిందేసిన సెక్సీ శ్రేయ..?!!!


"పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..." అంటూ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన శివాజీ చిత్రంలో నయగారా ఒంపుసొంపులను సొంతం చేసుకున్న సెక్సీ శ్రేయ హొయలు ఒలికించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ అమాంతం పైకి వెళుతుందని గంతులు వేసింది. కానీ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. 

దీంతో ద్వితీయ శ్రేణి హీరోలైన మంచు మనోజ్ వంటి హీరోలతో నటించడానికైనా రెడీ అని చెప్పాల్సిన విధిలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జనం కళ్లలో పడేందుకు ఇటీవల వైజాగ్‌లో జరిగిన సీసీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో మైదానంలో తిరిగింది. స్టేజీపై నాభీ నృత్యాలతో ఇరగదీసింది. అయినా ప్చ్.. అవకాశాలేవీ..?!!

ఈ నిరాశ ఫలితమో.. ఏమోగానీ తాజాగా శ్రేయ పబ్‌లలో పిచ్చపిచ్చగా మందుగొట్టి చిందులేస్తోందట. ఈమె వ్యవహారాన్ని చూసిన వారు పూర్ శ్రేయ అని అంటున్నారట.

No comments:

Post a Comment