Pages

Thursday, January 26, 2012

సన్నీ లియోన్ నగ్న ఫోజు చూసి దుస్తులు విప్పేసిన షెర్లిన్ చోప్రా


పూజాభట్ "జిస్మ్ 2" నగ్న వాల్‌పోస్టర్ ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. భట్ విడుదల చేసిన ఆ నగ్న ఫోజును చూసేందుకు నెటిజన్లు తెగ ఎగబడ్డారట. దీంతో జిస్మ్ 2 కోసమే ఏర్పాటు చేసిన ఆ వెబ్‌సైట్ క్రాష్ అయిందట.

జిస్మ్ 2 కోసం సన్నీ లియోన్ చేత పలుచటి వస్త్రాన్ని తడిపి లోలోపలి అందాలన్నిటినీ బహిర్గత పరిచే విధంగా పూజాభట్ ఇటీవల ఓ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌ను చూసేందుకు నెటిజన్లు ఎగబడుతుంటే సెక్సీ బాంబ్ షెర్లిన్ చోప్రా మరో విధంగా స్పందించింది.

సన్నీ లియోన్ నగ్న ఫోజును తలదన్నేట్లు అదే భంగిమలో తను కూడా నగ్నంగా కెమేరాకు ఫోజిచ్చింది. విషయం ఏమిటంటే.. సన్నీ లియోన్ పలుచటి వస్త్రాన్ని కప్పుకుని నగ్న ప్రదర్శన చేస్తే షెర్లిన్ మాత్రం శరీరంపై నూలుపోగు లేకుండా అన్నీ విప్పేసి ఫోజిచ్చింది. మొత్తానికి బాలీవుడ్ మెల్లగా పోర్న్ స్టార్స్‌ను రంగంలోకి దింపుతోంది. మరి టాలీవుడ్ ఏం చేస్తుందో...?!!!

No comments:

Post a Comment