Pages

Friday, September 16, 2011

ర్యాంప్‌లో బేర్ బ్యాక్‌ చూపిస్తున్న సెక్సీ శ్రియ


నటి శ్రియ ఎక్స్‌పోజింగ్‌ను రాంప్‌ షోలకు వినియోగించుకుంటోంది. సినిమా అవకాశాలు తగ్గిపోయి వయస్సు మీదపడుతున్నా.. తన బాడీని నాజుగ్గా కాపాడుకుంటూ శరీరాకృతిలోని అందాలను ఆరబోస్తూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. 

ఇందుకు నిదర్శనంగా.. ఇటీవల జరిగిన ఓ ర్యాంప్‌ షోలో తన అందాల్ని కనిపించీ కనిపించకుండా చూపింది. టాప్‌ మోడళ్లకు సైతం తీసిపోని విధంగా చేసిన ఈమె మళ్ళీ వెండితెరపై వెలిగిపోయాలని ఆరాటపడుతోంది. 

ఇది చూసిన పలువురు పారిశ్రామికవేత్తలు తమ కుటుంబాల్లో పెళ్లిళ్లకూ, బజానాలకు, ఇతర స్జేజీ షోలకు శ్రియను బుక్‌ చేసుకుంటున్నారట. ఇందుకు ముట్టజెప్పే పారితోషకం కూడా ఆశాజనకంగా ఉన్నట్టు భావిస్తోంది. అందుకే.. సినిమాల కంటే ఇదే బెటర్‌ అనుకుంటోంది పాపం శ్రియ.

No comments:

Post a Comment