Pages

Thursday, September 15, 2011

విద్యా బాలన్ బాగా చూపించింది... బుక్ చేద్దామా: టాలీవుడ్ - కోలీవుడ్


విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు బాలీవుడ్డే కాదు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఫ్లాటై పోయాయి. విద్యాబాలన్ తన "డర్టీ పిక్చర్‌"తో ఒక్కసారిగా అందాలను బట్టబయలు చేసి అందరి దృష్టిని ఆకర్షించేసింది. అంతేకాదండోయ్.. అవసరమైతే టాప్‌లెస్‌గా కూడా నటిస్తానని చెప్పిందట. 

దీంతో ఇపుడు బాలీవుడ్ సంగతేమోగానీ కోలీవుడ్, టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె కాల్షీట్లకోసం ఎగబడుతున్నారట. కొందరు అగ్రశ్రేణి దర్శకనిర్మాతలకు విద్యా బాలన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట.

మొత్తమ్మీద మన టాలీవుడ్ సిల్క్ స్మిత పుణ్యమా అని విద్యా బాలన్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. సిల్క్ స్మితకు ఇంత క్రేజ్ ఉన్న సంగతి బాలీవుడ్ ఏక్తా పసిగట్టింది కానీ మన టాలీవుడ్ నిర్మాతలు పసిగట్టలేకపోయారు. ప్చ్... ఏం చేస్తాం...!!

No comments:

Post a Comment