Pages

Monday, July 25, 2011

అరెరె.. సెక్సీ శ్రేయ అల్లరి నరేష్‌తో నటిస్తోంది..!!




అల్లరి నరేష్‌, శర్వానంద్‌, శ్రియ కాంబినేషన్‌లో ఎస్‌వికె సినిమా పతాకంపై నారాయణ దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించే 'ప్రొడక్షన్‌ నెం.2' షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు నారాయణ మాట్లాడుతూ - ''అల్లరి నరేష్‌, శర్వానంద్‌ హీరోలుగా, ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ హీరోయిన్‌ శ్రియ నటించే ఈ చిత్రం సబ్జెక్ట్‌ విభిన్నంగా వుంటుంది. 

కథ చెప్పగానే అల్లరి నరేష్‌ ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యారు. శర్వానంద్‌ చాలా థ్రిల్‌ అయ్యారు. ప్రముఖ హీరోయిన్‌ శ్రియ ఎంతో ఇంప్రెస్‌ అయ్యారు. ఈ మూడు పాత్రల మధ్య చాలా ఇంట్రెస్టింగ్‌ ఇన్సిడెంట్స్‌తో కథ జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను'' అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: నారాయణ.

No comments:

Post a Comment