Pages

Thursday, July 28, 2011

అక్కడివాళ్లకైతే ఎక్కువ చూపించాలంటోన్న ఇలియానా



ఇలియానా హిందీలో తొలి చిత్రంతోనే ద్విపాత్రాభినయం చేస్తోంది. జఘన సౌందర్యంతో తనకు తానే సాటి అని గర్వించే ఈ అమ్మడు ప్రియాంక చోప్రాతో పోటీపడి నటిస్తోంది. విశ్వసుందరి అందాలు సడలిపోయినా హిందీలో డిమాండ్‌ తగ్గలేదు. అయితే తన అందాల ముందు ప్రియాంక అందాలు దిగదుడుపే అంటోంది. 

"దేవదాసు" తొలి చిత్రంతోనే అందాలతో పిచ్చెక్కించిన ఇలియానా హిందీలో అంతకంటే ఆరబోతకు సై అంటోందట. ఒక పాత్రలో వృద్ధురాలిగా పెర్‌ఫార్మెన్స్‌ ఒక పాత్రలో గ్లామర్‌గా చూపిస్తూ బిజీగా ఉన్నా మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. 

అయితే అక్కడ సరైన సక్సెస్‌ రాకపోవడంతో హిందీవైపు వెళ్ళింది. తెలుగులోకంటే హిందీలో గ్లామర్‌ను ఎక్కువగా చూపిస్తానని ఓపెన్‌గా చెపుతోందట ఇలియానా.

No comments:

Post a Comment