Pages

Saturday, July 16, 2011

సిద్దూకు అదొక్కటే రాదు.. చాలా తిప్పలు పడ్డాడు: ప్రియా ఆనంద్


సిద్దూ బయట ఎంత కాంట్రవర్సీగా ఉన్నా.... హీరోయిన్లతో అంత కూల్‌గా ఉంటాడని తెలిసింది. 180 చిత్రంలో ప్రియాఆనంద్‌తో బాగా నటించాడు. ఆ పాత్ర గురించి ప్రియ చెబుతూ...ముందుగా సిద్దు గురించి చెప్పింది. 

"సిద్దూకి అన్నీ వచ్చు. చాలా బాగా నటిస్తాడు. పాటలు పాడతాడు. దర్శకత్వం విభాగం గురించి అవగాహన ఉంది. కానీ.. గుండ్రంగా సున్నా చుట్టడం ఒక్కటే రాదనుకొంటా పాపం.. చాలాసార్లు తిప్పలు పడ్డాడు.." అంది. 

మరి భార్య పాత్రలో మిమ్మల్ని లిప్‌కిస్‌తో పెదాల్ని గుండ్రంగా చుట్టాడు కదా.. అని అడిగితే... మీరు ఎక్కడికో వెళ్ళిపోయారనుకుంటా అని టాపిక్ కట్‌ చేసింది.

No comments:

Post a Comment