Pages

Tuesday, June 14, 2011

ఆ సీన్‌లో ఉద్వేగం ఉగ్గబట్టలేక ఏడ్చేశా: అనుష్క


అనుష్క విక్రమ్‌తో కలిసి 'నాన్న' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఐయామ్‌ శ్యామ్‌ అనే ఆంగ్ల చిత్రానికి కాపీ. ఈ చిత్రంలో న్యాయవాదిగా నటించింది. 

చిత్రంలో ఓ సీన్‌ గురించి చెబుతూ.. మేకప్‌ లేకుండా చేశాను. సహజంగానే పాట ఏదైనా విన్నప్పుడు అందులో మెలోడి.. ఉద్విగ్నత అర్థమైతే నాకు ఉద్వేగం వచ్చేస్తుంది. కొన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకుంటాను. 

'నాన్న' సినిమా ఉద్వేగాలతో కూడుకున్న సినిమా. పాటల్లో కూడా సున్నితంగా హృదయాన్ని స్పృశించే సాహిత్యముంది. ఓ సన్నివేశంలో నిజంగా ఏడ్చేశాను అంది.

No comments:

Post a Comment