Pages

Tuesday, June 7, 2011

వాళ్ల రొమాన్స్ ముద్దు నుంచి బెడ్ వరకూ వెళ్లింది...


ఇటీవలే 'రాగిణి ఎంఎస్‌ఎం' చిత్రం హాట్‌సీన్స్‌‌తో సంచలనం సృష్టించింది. అది హిందీ నుంచి తెలుగులోకి కూడా డబ్‌ అయింది. తాజాగా 'బిందీ బజార్‌' అనే చిత్రంలో ఓ సన్నివేశం నెట్‌లో ప్రత్యక్షమైంది. ప్రశాంత్‌ నారయణ్‌తో నటి వేదితా ప్రతాప్‌సింగ్‌ జరిపే శృంగారం రెచ్చగొట్టేదిగా ఉంది. 

'అకడ బకడా..' అంటూ సాగే రీమిక్స్‌ సాంగ్‌లో ఓ పబ్‌ సాంగ్‌ సాగుతుంది. దానికి అనుగుణంగా వీరిద్దరి రొమాన్స్‌ ముద్దు నుంచి బెడ్‌ వరకూ వెళ్ళింది. దీన్ని చక్కగా ఇద్దరూ పండించారు. 

ఈ సీన్‌ను సెన్సార్‌ కాకుండా బయట పెట్టారు. ఈ చిత్రాన్ని క్యాష్‌ చేసుకోవడానికి ఇలా చేశారని తెలుస్తోంది. shweta salve

No comments:

Post a Comment