Pages

Wednesday, June 1, 2011

బాబూ.. కార్తీకి పెళ్లికాబోతుంది: తమన్నా


తమిళ హీరో కార్తీకి తనకు మధ్య లవ్ అఫైర్ ఉన్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై తెల్లపిల్ల తమన్నా మండిపడింది. అయ్యబాబోయ్.. ఆయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయనకు నాకూ లవ్ అఫైర్ ఎంటీ అని ప్రశ్నిస్తోంది. ఇలాంటి రూమర్స్ ఎందుకు ఎందుకు వస్తాయో తెలీదు. 

ఆయనకు త్వరలోనే పెళ్లి కాబోతోంది. గాసిప్స్ వచ్చినపడు నాకు నవ్వు వస్తోంది. ఇలాంటి వాటిని పట్టించుకోనని అంటోంది తమన్నా. ఇకపోతే.. బికినీ ధరించి విషయంపై ప్రశ్నించగా, ఇలాంటి పిచ్చిపిచ్చి డ్రస్‌లకు తాను అంగీకరించను. సినిమాకి సైన్ చేసే ముందు ఒక కండీషన్ పెడతా. 

ఇలాంటి వాటికి నేను ఒప్పుకోనని ఖరాకండిగా చెపుతా. స్క్రిప్టు వినేటపుడే నిర్మాతకు ముక్కుసూటిగా చెబుతా. ఇప్పుడే కాదు భవిష్యత్‌లో కూడా ఇలాంటి వాటిని అంగీకరించను. మరి రూమర్స్ గురించి అంటారా అవి ఎలా వస్తాయో ఎవరికీ అర్థం కావడం 

No comments:

Post a Comment