Pages

Tuesday, June 14, 2011

ఇక ఇలియానా.. ఇంటికేనా!!


ఒకపుడు సన్ననడుంతో టాలీవుడ్‌ను షేక్ చేసిన ముద్దుగుమ్మ ఇలియానా. ఆ సమయంలో ఆమె రేంజ్ ఎక్కడికో చేరుకుంది. దీంతో పొగరు కూడా చేరింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని తలచింది. అంతే.. తన రెమ్యునరేషన్‌ను ఆమాంతం పెంచేసింది. 

కోటి రూపాయలకు ఒక్క రూపాయి తక్కువైనా సరే సినిమా చేసేది లేదు అంటూ టెక్కులు పోయింది. ఇపుడు సీన్ సితారైంది. వరుసగా మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరాజయం పాలయ్యాయి. దీంతో ఇలియానా హవా మాయమైపోయింది. ఇప్పుడు కోటి కాదు కదా.. అందులో సగం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా అవకాశం ఇచ్చే నిర్మాతే కనిపించడం లేదు. 

ప్రస్తుతానికి ఇలియానా చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. తమిళంలో ఓ సినిమా చేస్తున్న ఇలియానా.. హిందీలో సెకండ్‌ హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. వాటిలో ఏదో ఒక సినిమా హిట్టయ్యితే తప్ప ఇలియానా 

No comments:

Post a Comment