Pages

Thursday, June 16, 2011

లిప్ టు లిప్ కాదు.. ఇంకెక్కడైనా పెడతా ముద్దు


టాలీవుడ్ మిల్కీ బేబీ తమన్నా నటించిన చిత్రం బద్రినాథ్ ఇటీవల విడుదలై ఆమెకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో మహ సెక్సీగా బొడ్డుకు అటూ ఇటూ ఉన్న ఖాళీని ప్రదర్శించి కుర్రకారులో కిక్కెక్కించింది.

అన్నట్లు ఈ చిత్రంలో టాలీవుడ్ కండలవీరుడు అల్లు అర్జున్‌ ఆమె ఎదపై చుంబనాలు కురిపిస్తే తమన్నా మాత్రం నుదుటిపై ఏదో పెట్టాలి కనుక ఓ ముద్దు పెట్టింది. 

పనిలో పనిగా లిప్ టు లిప్ కూడా ఇచ్చేస్తావా.. అని ప్రశ్నిస్తే... తను అలాంటి సిల్లీ ముద్దులను ఇవ్వనంటోందట. అయితే అక్కడ కాకుండా ఇంకెక్కడైనా కిస్ ఇచ్చేందుకు రెడీ అంటోందట ఈ మిల్కీ బ్యూటీ.

No comments:

Post a Comment