Pages

Wednesday, June 1, 2011

శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్న గ్రామీణ మహిళలు!!



సాధారణంగా గ్రామీణ ప్రాంత మహిళలకు అన్ని విషయాలపై పెద్దగా అవగాహన ఉండదనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇది ఒక్క శృంగానికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఈ విషయంలో మాత్రం గ్రామీణ ప్రాంత మహిళలకు ఎక్కువ అవగాహన ఉంటుందట. నగర, పట్టణ ప్రాంత మహిళలతో పోల్చితే వీరు భర్తతో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. 

దీనికి కారణం లేకపోలేదు. పల్లెటూళ్ళలోని మహిళలు పని పాటలతో శరీరానికి తగినంత వ్యాయామం లభిస్తుంది. దీంతో పాటు ప్రాణవాయువును కూడా సమృద్ధిగా పీలుస్తారు. ఈ ఆక్సిజన్ సెక్స్‌కు ఎంతో దోహదం చేస్తుందట. పైపెచ్చు.. పడక గదిలో స్వేచ్ఛగా వ్యవహరిస్తారట. ఇలా ప్రవర్తించడం వల్ల భర్త తమను అనుమానిస్తాడనే భయం వీరిలో చాలా తక్కువగా ఉంటుందట. 

అందువల్లే పట్టణ ప్రాంతాల్లోని మహిళలతో పోల్చుకుంటే గ్రామీణ మహిళలకు సెక్స్ పట్ల అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ.. పడక గదిలో మాత్రం యమ స్పీడుతో రెచ్చిపోతున్నట్టు తాజా సర్వే తేల్చింది. అయితే, నగర, పట్టణ ప్రాంతాల్లో నివశించే మహిళల్లో పని ఒత్తిడి వారి సెక్స్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తేలింది. మానసికంగా, శారీరకంగా స్త్రీ పొందే అలసటతో పాటు.. శృంగారనికి స్వతహానే 

No comments:

Post a Comment