Pages

Saturday, January 28, 2012

ఎక్స్‌పోజింగ్ చేస్తానంటున్న సోనియా అగర్వాల్


సోనియా అగర్వాల్ పేరు చెపితే ఒకప్పుడు కోలీవుడ్ కుర్రకారు ఎక్కడా ఎక్కడా అంటూ ఎగబడేవారు. అంతటి స్టార్‌గా ఎదిగిన సోనియా, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత అతడికి విడాకులచ్చి ఫేడవుట్ స్టార్‌గా మారిపోయింది.

ఎలాగైనా మునుపటి స్టార్‌డమ్‌ను తిరిగి తెచ్చుకోవాలని ఉవ్వీళ్లూరుతోంది ఈ అగర్వాల్. ఇందుకుగాను కొత్త హీరోలైనా.. వారితో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెపుతోంది. అంతేదా... ఎడాపెడా ఎక్స్‌పోజింగ్ చేసేందుకు సై అంటోంది. తన అందాలకున్న స్టామినా ఏంటో తనకు తెలుసుననీ, తనను కరెక్టుగా చూపించే దర్శకుడు తగిలితే.. మళ్లీ తిరిగి పొజిషన్ అందుకోగలుగుతానని విశ్వసిస్తోందట ఈ ప్రౌఢ సుందరి.

తాజాగా ఆమె "ఒరు నడిగయిన్ వాక్కుమూలం" అనే తమిళ చిత్రంలో మోతాదుకు మించి అందాలను బయట పెట్టేసిందట. పనిలో పనిగా నాభీ ప్రాంతాన్ని కూడా సెక్సీగా చూపించాలని ప్రదర్శించిందట. కానీ నాభీ పరిసర ప్రాంతంలో చారికల్లాంటి ఆనవాళ్లు కనబడంతో కుర్రాళ్లు అంతగా పట్టించుకోవడం లేదట. పూర్ సోనియా..

No comments:

Post a Comment